'అప్పులు తీరేవరకు ఈ వృత్తి తప్పదు' - ఒక సెక్స్ వర్కర్ కథ
2 years ago
5
ARTICLE AD
"రైల్వే స్టేషన్ దగ్గర, బస్టాండ్ దగ్గర ట్రాప్ చేస్తుంటారు. ఎవరైనా బాధపడుతున్న మహిళలు అక్కడ కూర్చునుంటే, వాళ్ల మాటలు విని ఓదార్చినట్లు మాట్లాడ్డం మొదలుపెడతారు. ఏం కాదు, మేం ఉన్నాం అని తీసుకెళతారు. ఆ తరువాత సెక్స్ వర్క్ చేయిస్తారు’