అప్సర హత్య: పోస్టుమార్టం, రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు: అందుకే హత్య, నెట్‌లో సెర్చ్ చేసి..
2 years ago
4
ARTICLE AD
Apsara murder case: accused Venkata Sai krishna sent to jail; key elements in remand report. హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. తాజాగా, ఉస్మానియా ఆస్పత్రిలో అప్సర మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యుడు యాదయ్య బృందం పోస్టుమార్టం చేశారు. ప్రాథమిక నివేదికను వైద్యులు పోలీసులకు అందించారు.