అమరావతి మనందరిదీ, చరిత్రలో నిలచేలా - సీఎం జగన్..!!
2 years ago
6
ARTICLE AD
CM Jagan lays foundation stone for Housing for Poor in R-5 Zone at Amaravati Area, Fires on Chandra Babu and Pawan Kalyan. అమరావతి పరిధిలో పేదలకు ఇళ్ల కోసం ఆర్ 5 జోన్ లో సీఎం జగన్ శంకుస్థాపన చేసారు. చంద్రబాబు, పవన్ పైన ధ్వజమెత్తారు. రాజధానిలో పేదలకు స్థానం ఉండదా అని నిలదీసారు.