అమానుషం: మంచి బట్టలు, సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడని దళితుడిపై దాడి, ఏడుగురిపై కేసు
2 years ago
5
ARTICLE AD
Dalit man thrashed for wearing 'good clothes', sunglasses in Gujarat; seven booked. మంచి బట్టలు, సన్ గ్లాసులు ధరించాడనే కారణంతో ఓ దళితుడిని చితకబాదారు అగ్రకులాలకు చెందిన వ్యక్తులు. ఈ దారుణ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని బనస్కంత జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశారు.