అమిత్ షా తెలంగాణ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదే: ఖమ్మంలో 15న భారీ బహిరంగ సభ
2 years ago
5
ARTICLE AD
Amit Shah Telangana tour schedule details: huge Public meeting in Khammam on June 15th. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ 15న రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఖమ్మంలో ఈ నెల 15న బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.