అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ

2 years ago 5
ARTICLE AD
Pawan Kalyan meets Union Minister Amit Shah in Delhi. కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎన్డీఏ కీలక సమావేశం తర్వాత ఢిల్లీలోనే ఉన్న పవన్ కళ్యాణ్.. బుధవారం అమిత్ షాను కలిశారు. ఆయనతోపాటు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా ఈ భేటీలో ఉన్నారు. దాదాపు 25 నిమిషాలపాటు పవన్, అమిత్ షా సమావేశం జరిగింది.
Read Entire Article