అరికొంబన్: బియ్యమంటే పడి చచ్చే ఒక ఏనుగు కన్నీటి కథ
2 years ago
4
ARTICLE AD
కేరళ, తమిళనాడు మధ్య తిరుగుతున్న ఈ ఏనుగుకు శాశ్వత నివాసం వెతికి పెట్టేందుకు అధికారులు అవస్థలు పడుతున్నారు. జంతువుల హక్కులపై చర్చలు, కోర్టుల్లో పోరాటాలకూ ఈ ఏనుగు కేంద్రంగా మారుతోంది.