అరుణాచలం గిరి ప్రదక్షిణకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ: టికెట్ ధర, తేదీ వివరాలు
2 years ago
5
ARTICLE AD
tsrtc special tour package for arunachalam giri pradakshina. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం (Arunachalam) గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు టీఎస్ఆర్టీసీ(TSRTC) శుభవార్త చెప్పింది. గురుపౌర్ణమి సందర్బంగా అరుణాచలం గిరిప్రదక్షిణకు భక్తుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసింది.