అలర్ట్: తెలంగాణలో వాహనాల పొల్యూషన్ టెస్టింగ్ ఫీజు పెంపు, ఏ వాహనానికి ఎంతంటే?
2 years ago
5
ARTICLE AD
vehicle pollution testing fees hiked in telangana. రాష్ట్రంలో వాహనాల పొల్యూషన్ టెస్టింగ్ పరీక్ష ఫీజును పెంచాలని నిర్ణయించినట్లు తెలంగాణ రవాణా శాఖ వెల్లడించింది. ఇక నుంచి వాహనాన్ని పరీక్షించి సర్టిఫికెట్‌ను జారీ చేసేందుకు టీవీలర్ వాహనానికి రూ. 50, పెట్రోల్ త్రీ వీలర్స్‌కు రూ. 60, పెట్రోల్ కార్లకు రూ. 75, డీజిల్ కార్లకు రూ. 100