అల్-హకీమ్: ఈజిప్టులో నరేంద్ర మోదీ సందర్శిస్తున్న ఈ మసీదు ప్రత్యేకత ఏంటి?
2 years ago
4
ARTICLE AD
ఈజిప్టు రాజధాని కైరో ఇస్లామిక్ కట్టడాలకు నిలయం. ఈ అల్-హకీమ్ నిర్మాణం అత్యంత అసాధారణ పరిస్థితుల్లో జరిగింది. నిర్మాణం పూర్తి కాక ముందే ఇక్కడ 12 ఏళ్ళు ప్రార్థనలు జరిగాయి.