అల్లూరి సీతారామరాజు పోరాటం ప్రత్యేకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంస

2 years ago 6
ARTICLE AD
President draupadi murmu participates in alluri sitarama raju 125th anniversary celebration. స్వాత్రంత్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం, దేశ భక్తి అసమానమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అల్లూరి సీతారామారాజు 125వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ద్రౌపది ముర్ము మాట్లాడారు.
Read Entire Article