domestic violence: Court orders FIR against Telangana cadre IAS officer Sandeep Kumar Jha. అసహజ శృంగానికి బలవంతం చేస్తున్నారంటూ తెలంగాణ ఐఏఎస్‌పై ఆయన భార్య ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పోలీసులకు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.