అసెంబ్లీలో అడుగుపెడతా.. ఎవరడ్డుకుంటారో చూస్తా: ‘సీఎం’ పదవిపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
2 years ago
5
ARTICLE AD
I will feet my step in Assembly: Pawan Kalyan in kathipudi public meeting. ఈసారి తాను అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని.. ఎవరు అడ్డుకుంటారో చూస్తానన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. వారాహి విజయయాత్రలో భాగంగా కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు.