telangana high court order on pg medical seat allotment to transgender. పీజీ వైద్య విద్యలో రిజర్వేషన్ కోటా కింద ట్రాన్స్‌జెండర్ అభ్యర్థికి ప్రవేశం కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ వైద్య కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్హత ఉన్నా సీటు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ట్రాన్స్‌జెండర్ రిజర్వేషన్ కోటా కింద వైద్యవిద్యలో తనకు సీటు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ డాక్ట