ఆ భయంతోనే.: కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై సంజయ్ రౌత్ సంచలనం

2 years ago 5
ARTICLE AD
BRS is BJP's B team: Sanjay Raut slams at telangana cm kcr for Maharashtra visit. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వంతోపాటు గత పాలకులపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ప్రస్తుత మహారాష్ట్ర పర్యటనపై శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) నేత, ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు ఎక్కుపెట్టారు.
Read Entire Article