ఆ స్టార్ హీరోయిన్ కారణంగా కన్నీరు పెట్టుకున్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధా మూర్తి!!
2 years ago
6
ARTICLE AD
Infosys Foundation Chairman Sudhamurthy shed tears because star actress Alia Bhatt. In a recent interview, she said that she cried after watching Alia's movie Raazi. స్టార్ నటి అలియా భట్ కారణంగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధామూర్తి కన్నీరు పెట్టుకున్నారు. అలియా నటించిన రాజి సినిమా చూసి ఆమె ఏడ్చినట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.