ఆస్ట్రేలియా బీచ్‌లో మిస్టిరీయస్ ఆబ్జెక్ట్ కలకలం: చంద్రయాన్-3 శకలమేనా?

2 years ago 5
ARTICLE AD
Mystery object sparks curiosity: Chandrayaan-3 debris fell on an Australian beachh. ఆస్ట్రేలియా తీరంలో ఓ అంతుచిక్కని వస్తువు(Mysterious object) ఒకటి కలకలం రేపుతోంది. భారీ పరిమాణంలో ధ్వంసమైన స్థితిలో ఉన్న ఆ స్థూపాకారపు రాగి రంగు లోహపు వస్తువు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. పశ్చిమ ఆస్ట్రేలియా(Australia)లోని గ్రీన్ హెడ్ పట్టణ తీరంలోకి ఇది కొట్టుకువచ్చి పడింది.
Read Entire Article