ఇండియన్ ముజాహిదీన్, ఈస్టిండియా కంపెనీ: విపక్ష ఇండియా కూటమిపై మోడీ తీవ్ర స్పందన
2 years ago
6
ARTICLE AD
'Indian Mujahideen, East India Company': PM Modi's jibe at INDIA Opposition alliance. ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాల కూటమి ‘ఇండియా’పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నాలుగో రోజు పార్లమెంటులో రచ్చ, 'ఇండియా' అనే పదంపై మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.