ఇది ఖచ్చితంగా దశాబ్ది దగానే; కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ లపై భగ్గుమన్న రేవంత్ రెడ్డి!!
2 years ago
4
ARTICLE AD
Revanth Reddy said that it is absolutely true that the government is campaigning for the BRS party in the name of Dasabdi Utsav and misappropriating public money. దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కోసం ప్రచారం చేస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియాగం చేస్తున్న విషయం పూర్తిగా వాస్తవం అన్న రేవంత్ రెడ్డి ఇది ఖచ్చితంగా దశాబ్ది దగానే అని మండిపడ్డారు.