Bandi Sanjay stated that this is not pattana pragati it's pattana durgati. He tried to tell through his post that he saw the deplorable conditions in the cities. ఇది పట్టణ ప్రగతి కాదు.. పట్టణాలకు పట్టిన దుర్గతి అని బండి సంజయ్ పేర్కొన్నారు. పట్టణాల్లో దుర్భర పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు తన పోస్ట్ ద్వారా చెప్పే యత్నం చేశారు.