Change will happen from Maharashtra to country: BRS party office inaugurated by KCR in Nagpur. దేశం మారాల్సిన సమయం వచ్చేసిందని.. ఆలోచన తీరు మారకపోతే ఎన్నికలు ఎన్ని వచ్చినా ఎలాంటి మార్పూ రాదన్నారు బీఆర్ఎస్ పార్టీ అధినే, తెలంగాణ సీఎం కేసీఆర్. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. భారతదేశానికి లక్ష్యం ఉందాh లక్ష్యం లేని దేశం ఎక్కడ