Revanth Reddy invited Etela Rajender, Konda vishweshwar reddy and Vivek to join the Congress party. Revanth reddy satirized Sharmila that Congress leaders were giving her missed calls that they have no money to call. ఈటల, కొండా, వివేక్ లను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కాంగ్రెస్ నాయకులు తనకు మిస్డ్ కాల్స్ ఇస్తున్నారన్న షర్మిలపై సెటైర్లు వేశారు.