Y+ and Y category security to Etala Rajender and Dharmapuri Arvind. తెలంగాణ రాష్ట్రంలోని ఇద్దరు భారతీయ జనతా పార్టీ కీలక నేతలకు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్‌కు వరుసగా వై ప్లస్(Y+), వై(Y) కేటగిరి భద్రతను కల్పిస్తున్నట్లుగా సోమవారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జా