southwest monsoon: next two days heavy to very rain in north telangana districts. నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుండటం, మరోవైపు ఆవర్తనంతో జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.