Bharat Ratna should give to NTR: chandrababu in ntr centenary celebrations. సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందేనని, ఇచ్చే వరకు పోరాటం సాగిస్తామన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కైత్లాపూర్ మైదానంలో ఏర్పాటు చేసిన శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు చంద్రబాబు.