ఎన్డీఏను శాసించిన చంద్రబాబు, నేడు పవన్ రాయబారం - సెల్ఫ్ గోల్..!!
2 years ago
6
ARTICLE AD
చంద్రబాబు తాను కన్వీనర్ గా చక్రం తిప్పిన కూటమి లోనే రివర్స్ అయింది. పవన్ కల్యాణ్ అదే కూటమిలో ఇప్పుడు చంద్రబాబు కోసం రాయబారం చేస్తున్నారు. చంద్రబాబు కు రాజకీయంగా ఎందుకీ పరిస్థితి వచ్చింది.