ఎన్నికల వేళ అమరావతి పై ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ - విపక్షాలకు చెక్..!!
2 years ago
5
ARTICLE AD
AP Govt concetrate on development in Amaravati Area with new plans amid Three Capital roa and Assembly Elections.ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. మూడు రాజధానుల వ్యవహరం మరింత కీలకం కానుంది. వైసీపీ అమరావతి పై మాస్టర్ స్కెచ్ అమలుకు సిద్దం అవుతోంది.