ఎన్నికల వేళ జనసేనలో కొత్త టెన్షన్ - వైసీపీకి కలిసొస్తుందా..!!
2 years ago
5
ARTICLE AD
YSRCP leaders mention that Janasena lost common symbol up to 2025 Amid alliance politics in AP.జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. అధికార వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. తనకు సీఎం గా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.