ఏపీ స్కూళ్ల రీఓపెనింగ్ వాయిదా ? ప్రభుత్వానికి వినతులు..
2 years ago
6
ARTICLE AD
tdp mla anagani satya prasad wrote a letter to cm ys jagan requesting postponement of schools re-opening on june 12 due to heat wave conditions.
వడగాల్పుల నేపథ్యంలో రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం వాయిదా వేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాశారు.