ఏపీలో ఇసుక తవ్వకాలపై నిషేధం-సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
2 years ago
5
ARTICLE AD
supreme court on today suspended sand mining in andhra pradesh due to ngt orders violation.
ఏపీలో ఇసుక తవ్వకాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీటీ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.