ఏపీలో టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ - మార్గదర్శకాలు జారీ...!!
2 years ago
5
ARTICLE AD
AP Govt green signal for Teachers tansfers, issues guide lines, total process to be complete by end of this month.ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలతో ప్రభుత్వం జీవో నెంబర్ 47 జారీ చేసింది.