ఏలూరు రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం: ఎగిసిన మంటలు, బోగి పూర్తిగా దగ్ధం
2 years ago
5
ARTICLE AD
Fire accident in Eluru Railway Station. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే టెక్నికల్ వ్యాగన్‌లో మంటలు చెలరేగాయి. వ్యాగన్లో ఆయిల్ టిన్నులు ఉన్నాయి. వాటికి మంటలు అంటుకోవడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో బోగీ మొత్తం దగ్ధమైంది.