Missing IIT Hyderabad student commits suicide in Visakhapatnam beach. హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి కార్తీక్(21) మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. కన్నవారికి తీరని శోకాన్ని మిగుల్చుతూ విశాఖపట్నం సముద్రంలో బలవన్మరణానికి పాల్మడ్డాడు కార్తీక్. తమ కొడుకు క్షేమంగా దొరుకుతాడని విశాఖపట్నం చేరుకున్న తల్లిదండ్రులు.. కార్తీక్ శవమై కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.