ఐన్‌స్టీన్ సిద్ధాంతం ప్రకారం మన తాత ముత్తాతలు ఇంకా బతికే ఉన్నారా?
2 years ago
5
ARTICLE AD
రెండు కాల ప్రవాహాలు కలుసుకున్న క్షణాన్ని ఐన్‌స్టీన్ ఊహించారు. న్యూటన్ సిద్ధాంతాల ఆధారంగా వాదించేవారు మీరు కదిలే తీరు బట్టి కాంతి వేగం మారుతుందని చెప్పగా, మాక్స్‌వెల్ సిద్ధాంతాల ఆధారంగా వాదించేవారు కాంతి వేగం ఎప్పుడూ ఒకేలా ఉంటుందని, అది మారదని చెప్పారు.