19 trains cancelled and few rescheduled due to odisha train accident. ఒడిశాలోని బాలాసోర్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటన వేలాది కుటుంబాల్లో కన్నీటిని మిగిల్చింది. ఈ ప్రమాద ఘటనలో ఇప్పటివ వరకు దాదాపు 300 మంది మరణించగా.. వెయ్యి మందికిపైగా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్లు రద్దు చేయడంతోపాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.