Odisha train accident probe: cbi seals missing balasore station Junior engineers house. ఇటీవల ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా అందర్నీ కలిచివేసిన తెలిసిందే. ఈ రైలు ప్రమాదానికి సంబంధించి తాజాగ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు బాలాసోర్ సెక్షన్ జూనియర్ ఇంజినీర్ అమీర్ ఖాన్ ఇంటికి సీల్ వేశారు.