ఒడిశా రైలు ప్రమాదంలో 233 మంది మృతి - 600 మందికి గాయాలు..!!
2 years ago
5
ARTICLE AD
Odisha Chief Secretary Pradeep Jena Announces Death toll rises to 233 in the horrific train accident in Odisha's Balasore. ఒడిశా రైలు ప్రమాదంలో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు అధికారిక సమాచారం మేరకు 233 మంది మృతి చెందారు.