Siddaramaiah, who came into politics from a simple farmer's family, faced many tides in his 40-year political reign, climbed many positions and showed his mark as CM, Siddaramaiah will take over the reins of governance as CM again. సాధారణ రైతు కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చిన సిద్ధరామయ్య తన 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అనేక పదవులను అధిరోహించి సీఎం గానూ తన మార్క్ చూపించిన