కర్నూలు ఆస్పత్రి నుంచి అవినాష్ తల్లి డిశ్చార్జ్- హైదరాబాద్ కు తరలింపు ?
2 years ago
4
ARTICLE AD
kadapa mp ys avinash reddy's mother has been discharged from kurnool hospital and shifted to hyderabad for better treatment.
కర్నూలు ఆస్పత్రి నుంచి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఇవాళ డిశార్జ్ అయ్యారు. ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తున్నారు.