CM KCR Appoints Kalvakuntla Vamsidhar Rao as BRS Maharashtra Incharge, constitutes 16 members steering committee.కల్వకుంట్ల వంశీధర్‌రావును మహారాష్ట్ర బీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా అధినేత కేసీఆర్ నియమించారు. గతంలో చిరంజీవి అభిమానిగా ఉన్న వంశీధర్‌రావు 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.