Congress party survey on telangana assembly elections: Revanth reddy on results. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు తెలంగాణ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది. దీంతో కొత్తగా ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుంటూ జోరు చూపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు.