కాంగ్రెస్ లోకి రమ్మని అడుగుతున్నారు, కానీ - తేల్చేసిన రాజగోపాల్ రెడ్డి..!!
2 years ago
5
ARTICLE AD
Komatireddy Raja Gopal Reddy clarifes on re entry in to congress for next Coming Electons. Says will countinue in BJP and Contest from Munugode. పార్టీ మార్పు పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ వీడిన వారు తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది.