కేటీఆర్ యూఎస్ టూర్: తెలంగాణలో మరో రెండు సంస్థల భారీ పెట్టుబడులు

2 years ago 5
ARTICLE AD
KTR US visit: Grid Dynamics, Aurum Equity Partners announce investment, expansion plans for Telangana. అమెరికాలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వరుసకడుతున్నాయి. హైదరాబాద్‌లో డెలివరీ సెంటర్ విస్తరణను గ్రిడ్ డైనమిక్స్ సంస్థ ప్రకటించింది. మరోవైపు, డేటా సెంటర్ అభివృద్ధికి 50 మిలియన్ డాలర్లను ఔరమ్ ఈక్విటీ పార్ట్‌నర్స్ సంస్థ కేటాయించింది.
Read Entire Article