key elements in KP chaudhary's remand report: Ashu Reddy and others names in his call list. డ్రగ్స్ కేసులో ‘కబాలి’ తెలుగు సినిమా నిర్మాత సుంకర కృష్ణప్రసాద్ అలియాస్ కేపీ చౌదరి అరెస్ట్ సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా, కేపీ చౌదరి సాగించిన డ్రగ్స్ కొకైక్ దందా.. కొనుగోలు చేస్తున్న వారి జాబితాను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు.