కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే.. బీఆర్ఎస్‌కే ఓటేయండి: ‘కర్ణాటక’ తప్పు వద్దంటూ మోడీ
2 years ago
4
ARTICLE AD
PM Modi targets KCR family party and government. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుమార్తె బాగుపడాలంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని.. ప్రజలు బాగుండాలంటే మాత్రం బీజేపీకి ఓటు వేయాలని ప్రధాని మోడీ అన్నారు.