'కేసీఆర్ చావమంటే నేను చస్తా!: ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు

2 years ago 6
ARTICLE AD
KCR is my boss: BRS mla shankar nayak hot comments. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Read Entire Article