కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేత నరోత్తమ్

2 years ago 6
ARTICLE AD
Congress leader Narottam joined BRS party on the presence of CM KCR. కొత్త చేరికలతో జోరుమీదున్న కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏర్పుల నరోత్తం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో గురువారం చేరారు. ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ కండువా కప్పి నరోత్తంను పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు కూడా ఉన్నారు.
Read Entire Article