కొన్ని మీడియా ఛానళ్లు విషం కక్కుతున్నాయి: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
2 years ago
6
ARTICLE AD
Etala Rajender slams few media channels and political leaders. తెలంగాణ భారతీయ జనతా పార్టీపై కొందరు, కొన్ని మీడియా ఛానళ్లు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.