కోఠి మహిళా విశ్వవిద్యాలయం వీసీపై దుర్బాషలు: బీఆర్ఎస్ నేత అరెస్ట్

2 years ago 7
ARTICLE AD
BRS leader Gaddam Srinivas arrested for abusing Koti womens university VC. మహిళా వీసీని దుర్భాషలాడిన గోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ విజ్జులత ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత గురువారం అదుపులోకి తీసుకున్నారు.
Read Entire Article