komatireddy rajagopal reddy as a member of bjp national working committee. బీజేపీపై కొంత అసంతృప్తిగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఇప్పటికీ పలు కీలక మార్పులు చేసింది బీజేపీ. తాజాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాజగోపాల్ రెడ్డిని నియమిస్తూ జాతీయ అధ్య